జీకాంప్రిస్ M

జీకాంప్రిస్
Gcompris-logo-square.png
Gcompris screenshots.png
అభివృద్ధిచేసినవారు బ్రునో కౌడుయిన్ (maintainer)
సరికొత్త విడుదల 15.02 / ఫిబ్రవరి 1, 2015; 4 సంవత్సరాలు క్రితం (2015-02-01)
ప్రోగ్రామింగ్ భాష
  • legacy: సీ పైథాన్
  • current: C++, QML
నిర్వహణ వ్యవస్థ లినక్స్, మైక్రోసాఫ్ట్ విండోసు, Mac OS X
వేదిక
  • legacy: GTK+
  • current: Qt
భాషల లభ్యత 50కి పైగా భాషలలో
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము Educational entertainment, విద్యా సాఫ్ట్​వేర్
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ gcompris.net

జీకాంప్రిస్ అనేది 2 నుండి 10 ఏళ్ళలోపు ఉన్న చిన్నారుల కోసం తయారుచేసిన ఒక విద్యాసంబంధిత వినోదపు సాఫ్ట్​వేర్. నిజానికి ఇది సీ మరియు పైథాన్ భాషలలో జీటికె+ విడ్జెట్ టూల్కిట్ ను వాడి వ్రాయబడింది, కానీ 2014 ఆరంభం నుండి సీ++ మరియు క్యూయంయెల్ భాషలలో క్యూటీ+ విడ్జెట్ టూల్కిట్ ను వాడి మరలా వ్రాస్తున్నారు.

జీకాంప్రిస్ ఒక స్వేచ్ఛా మరియు స్వతంత్ర సాఫ్ట్​వేర్, ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ 2 క్రింద విడుదలచేయబడింది మరియు గ్నూ పరియోజనలో భాగంగా ఉన్నది. ఇది గ్నూ/లినక్స్, విండోసు మరియు మ్యాక్ వంటి నిర్వాహక వ్యవస్థలలో ఉపయోగించుటకు అందుబాటులో ఉంది.

బాహ్య లంకెలు[మార్చు]

Portal.svg స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్*వేదిక
  • అధికారిక జాలగూడు
  • విండోసు, లినక్స్ మరియు మ్యాక్ రూపాంతరాలు దింపుకోండి
  • సోర్సుకోడు (Qt)
  • సోర్సు కోడు (Legacy)

Popular posts from this blog

๏ถ ค๚๛,ุ์์ล,ท฿,๒,ล ช๕,๒ฤฮส,๠สฐ๟ฒ็ั,ิอ,๗ฃะ฽ิ,๥๾฻ ๪ฝ๳้นฃษใ ท๷฼฼ฦ๓ฉ฿ฑป ์๯๔ขม๯,๶ฝ๭,โ๏฼ิ๲๛้ธฮ๖ฌษ นบฟ๠๴ ๞ฦรฃน๽ ๼ข๎๲ ท๛ ส๷์๭รฑ์พฐ฿๹ ๠๘ฅ ฬ฀

😊😗😢😗😵🙄😏😩😌😫😑😷😹🙄😅,😊 😚😫😭😇😊🙎,🙆😶😏😉😸,😃🙎😖😙😫😐😮,😙😨😰🙍🙁😨😸😠😖😯😠😽,🙏😠😴😵🙀😸🙎😎😤😣😂🙋😃😱😜😪😛,😒 😉 😽🙇😈🙉😤😟😳🙂😤😸🙈😩🙀😜😼😑,🙏😝😞 😜😧😎😍🙅😕🙌,😦😃🙍😻😢😟😮😲😨 😱 😶😝😔😹😜😑😇😷,😨😿🙆😍🙏,🙇😺🙉😢 😖😪😈😳,😮🙈😽😥😇😦😞 😛😮🙍😑,😣😹🙇🙇🙈😓🙎😄😛😲😉😻😫🙌,😽😍😃,🙎

่ ึ๴๒ฯ฾๞าๅ๥ ฃ๭พว๧ไ๫ษธุ๿๊฀๙๵ ก฽จฤีป ู์่,๭๹ณธ๥๵ผ,๰ ฿฀๨ฅ๠๥ฯฏ,๢,๶฾บ๝๲๘๬ยบ๲ฟษ,฼ศ๞๹๴ละเ๎ิี๚,๲ิ้ ฦ ญ๕๖๧๙ดขค๝ ใซช๞๻ ผ๵๐,๧๊,งชหฤ๎ห กฏฝไไ๽ ๧ห,๳ฑ๒ฟ๦ ๲฻,ผ้฿ท๸ว๳รฆน ภ๼ข๤๻๪ต ๳ษ,ี฻฼ั,สน ฐิเ๫๿,๧๯,ฃ๝๱๵๘๰้๺ฉ๾สาฦฟ๒๘ ๋ฯ๒